మన వివాహ గైడ్ • 7 నిమిషాలు
మంచి మ్యాట్రిమోనీ ప్రొఫైల్ ఎలా తయారు చేయాలి?
మంచి సంబంధం రావడానికి మొదటి అడుగు నిజమైన, స్పష్టమైన ప్రొఫైల్. ఎక్కువ మాటలు కాకుండా కుటుంబానికి అవసరమైన సమాచారం సరిగ్గా ఇవ్వడం ముఖ్యం.
తాజా నవీకరణ: 2026-09-19
1. ప్రొఫైల్ ఫోటో ఎలా ఉండాలి?
సహజమైన వెలుతురులో, ముఖం స్పష్టంగా కనిపించే తాజా ఫోటో పెట్టండి. ఎక్కువ filters, sunglasses లేదా group photo వాడకండి.
Photo-private mode ఎంచుకుంటే మీ అనుమతి లేకుండా పూర్తి ఫోటో చూపించము.
- ✓ 6 నెలల్లో తీసిన ఫోటో
- ✓ ముఖం స్పష్టంగా
- ✓ సాదా background
- ✓ కనీసం రెండు photos
2. చదువు, ఉద్యోగం, ఆదాయం
Degree పేరు, ప్రస్తుతం చేసే పని, పని చేసే నగరం స్పష్టంగా రాయండి. ఆదాయం range ఇవ్వొచ్చు; తప్పు సమాచారం ఇవ్వకండి.
Work location సరైనదైతే దగ్గర ప్రాంతాల matches మరింత relevant గా వస్తాయి.
3. కుటుంబం మరియు అంచనాలు
కుటుంబ రకం, స్వస్థలం, తల్లిదండ్రుల వివరాలు సంక్షిప్తంగా ఇవ్వండి. Partner గురించి తప్పనిసరి విషయాలు మాత్రమే expectations లో రాయండి.
గౌరవంగా, positive గా రాసిన profile కి responses ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
4. నమ్మకం పెంచే verification
Phone OTP, selfie/photo review మరియు admin manual ID review వేర్వేరు checks. Government ID review label ఉంటే ఆ document ను team పరిశీలించినట్లు మాత్రమే; ఇది ఇతర profile వివరాలను నిర్ధారించదు. ID number public గా store లేదా display చేయము.